మోనాల్ కు సినిమా ఆఫర్ హీరో ఎవరంటే

-

తెలుగులో సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్, అయితే తర్వాత పలు సినిమాలు నటించింది. కాని సినిమాల్లో అంత పేరు రాలేదు, కాని బిగ్ బాస్ హౌస్ లో 13 వారాలు ఉన్న ఆమెకి మంచి ఫేమ్ వచ్చింది.. అయితే టాలీవుడ్ తోపాటు ఇటు పలు భాషల్లో హీరోయిన్ గా ఆమె నటించింది, ఇక గుజరాతీ సినిమాల్లోని నటించింది.

- Advertisement -

ఇక బిగ్ బాస్ లో ఉన్నన్ని వారాలకు ఆమె మంచి ఫేమ్ పొందడంతో బయటకు వచ్చిన ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి… మన దర్శక నిర్మాతల దృష్టిలో మోనాల్ మళ్లీ పడింది. అంతేకాదు బుల్లితెరలో ఓ షోకి కూడా ఆమెని తీసుకున్నారు… ఇక తాజాగా ఓ సినిమాలో ఆమెకి అవకాశం వచ్చిందట.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆమె నటిస్తుంది అని తెలుస్తోంది, ఇక ఈ సినిమాలో హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్లు అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ చేస్తున్నారు, అయితే వీరు నలుగురు కలిసి ఈ సాంగ్ లో ఉంటారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...