స్టార్ హీరో సినిమాలో కృతిశెట్టి ?  టాలీవుడ్ టాక్ 

-

తాజాగా రీలీజ్ అయిన ఉప్పెన చిత్రం ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.. ఈ సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్ కు హీరోయిన్ కృతిశెట్టికి మంచి ఫేమ్ వచ్చింది.. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇప్పటికే నాని హీరోగా వస్తున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్ఈ  సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.. ఉప్పెన చిత్రం రిలీజ్ కాకుండానే ఆమెకు అవకాశం వచ్చింది.
ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి..
ఇప్పుడు ప్రిన్స్ సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది, ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
ఇక ఇందులో కథానాయికగా కృతి శెట్టిని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట.. ఇక టాలీవుడ్ లో టాక్ అయితే వినిపిస్తోంది, ఇది కనుక జరిగితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి అంటున్నారు ఆమె ఫ్యాన్స్ టాలీవుడ్ పెద్దలు…మొత్తానికి మహేష్ బాబు కూడా సర్కారువారి పాట కంటే ముందు మరో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయవచ్చు అనే టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...