ఈ వారం నాగార్జున ప్లేస్ లో ఎవరు హోస్ట్ గా రానున్నారంటే ?

-

బిగ్ బాస్ 4 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి అయింది, ఇక ఏడో వారం నామినేషన్లు అయ్యాయి, ఇకరెండు రోజుల్లో ఓటింగ్ గేట్స్ క్లోజ్ అవుతాయి, ఇక వీకెండ్ వస్తే నాగార్జున సందడి ఉంటుంది, అయితే ఈవారం చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్లో ఉన్నారు, మరి ఎవరు ఇందులో హౌస్ నుంచి బయటకు వెళతారు అనే ఆలోచన అందరిలో ఉంది.

- Advertisement -

అయితే తాజాగా నాగార్జున ఓ వైపు బిగ్ బాస్ హౌస్ట్ గా చేస్తూనే.. మరో వైపు వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నారు.కరోనా కారణంగా ఆగిన వైల్డ్ డాగ్ షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మనాలీలో జరుగుతోంది, అయితే నాగార్జున శనివారం ఆదివారం షూటింగ్ లో ఉంటారట, సో ఆయన బిగ్ బాస్ కు వీకెండ్ షోకు వచ్చే ఛాన్స్ లేదు అని తెలుస్తోంది.

నాగ్ ప్లేస్ లో ఎవరు రానున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. అయితే గతంలో నాగ్ ఇలా విదేశాలకు వెళితే ఆ సమయంలో రమ్యకృష్ణ వచ్చారు. మరి ఇప్పుడు కూడా ఆమె పేరు ఎమ్మెల్యే నటి రోజా పేరు వినిపిస్తోంది, మరి చూడాలి నాగ్ వస్తారా లేదా వీరిలో ఎవరైనా వస్తారా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...