సన్నీ లియోన్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

-

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తాజాగా ఆమెపై ఓ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘కెన్నెడీ’లో స్పెషల్ క్యారెక్టర్ కోసం సన్నీ లియోన్‌ను ఎంచుకోవడంపై అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మే 24న ఈ మూవీ ప్రదర్శించిన తర్వాత సినిమా గురించి వివరంగా మాట్లాడాడు. ‘40 ఏళ్లు పైబడిన పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న మహిళ పాత్ర ఇందులో అవసరమైంది. అందుకోసం సన్నీని ఎంచుకున్నా. 50 లేదా 60 ఏళ్ల పురుషులు ఆమెను లైంగికంగా ఎలా ఉపయోగించుకున్నారో చూపించాలనుకున్నా. అయితే ప్రేక్షకులు సెక్స్‌ను హైలెట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. దానితో వ్యవహరిస్తున్న స్త్రీని, తన ప్రవర్తనను మాత్రమే చూడాలి. సినిమాను నిజమైన కథగా చూపించడం కోసం, నా స్టోరీ మనుగడను కాపాడటం కోసం ఇలాంటివి ఉపయోగిస్తాను’ అని అన్నారు.

- Advertisement -
Read Also:
1. మహేశ్ మాస్ స్ట్రైక్‌.. రెడీగా ఉండండి ఫ్యాన్స్
2. యూట్యూబ్‌లో ఇకనుంచి ఆ ఫీచర్ కనిపించదు!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...