పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేశారు, ఇక మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి, ఇక పలు కథలు కూడా వింటున్నారు ఆయన.. అయితే ఆయనతో సినిమాల్లో నటించాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది… మరీ ముఖ్యంగా ఆయన చిత్రాల్లో చిన్న వేషం వచ్చినా చాలు అని అనుకుంటారు నటులు… అయితే తాజాగా ఓ వార్త అయితే వినిపిస్తోంది.
అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు, అయితే ఇందులో సాయిపల్లవి హీరోయిన్ అనే వార్తలు విన్నాం..
అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఇందులో సాయిపల్లవి కాకుండా ఇప్పుడు నిత్యామీనన్ పేరు వినిపిస్తోందట.. అయితే టాలీవుడ్ లో ఈ వార్త అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముఖ్యంగా సినిమా నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే, మొత్తానికి ఈ వార్త అయితే టాలీవుడ్ లో వినిపిస్తోంది, సాయిపల్లవి నటిస్తుందా లేదా నిత్యామీనన్ నటిస్తుందా అంటే ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.
ReplyForward
|