ప్రపంచంలో ఎక్కువ డబ్బు సంపాదించిన స్టార్ హీరోలు లిస్ట్ ఇదే

ప్రపంచంలో ఎక్కువ డబ్బు సంపాదించిన స్టార్ హీరోలు లిస్ట్ ఇదే

0
125

మన దేశంలో పెద్ద చిత్ర పరిశ్రమ అంటే బాలీవుడ్ అనే చెప్పాలి, ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి, ఇండియా అంతా చిత్రం రిలీజ్ అవుతుంది కాబట్టి చిత్ర నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేస్తారు, అయితే బాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ కూడా మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోలిస్తే భారీగా ఉంటుంది.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సినిమా యాక్టర్ల జాబితా వచ్చింది, అందులో మన భారత్ నుంచి కేవలం అక్షయ్ కుమార్ ఒక్కరే ఉన్నారు, సో మరి ఆ లిస్ట్ ఎవరు ఉన్నారు ఏ స్టార్ అనేది చూద్దాం.

సినిమాలు యాడ్స్ ఎండార్స్ మెంట్లు ద్వారా బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ 2019 జూన్ 2020 జూన్ మధ్య రూ.362 కోట్లు సంపాదించారు, దీంతో పోర్బ్స్ టాప్-10 జాబితాలో అక్షయ్కుమార్ 6వ స్థానంలో నిలిచాడు.
ఇక వరల్డ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో

1..డ్వానే జాన్సన్
2.ర్యాన్ రేనాల్డ్స్,
3.. మార్క్ వాల్ బెర్గ్,
4. బెన్ అఫ్లెక్,
5..విన్ డీజిల్
6,..అక్షయ్కుమార్
7.లిన్-మాన్యుయల్ మిరండా
8…విల్స్మిత్,
9..అడమ్ సాండ్లర్
10. జాకీ చాన్.