సంవత్సరం వరకూ ఖాళీలేదు కియరా

సంవత్సరం వరకూ ఖాళీలేదు కియరా

0
88

అందం అభినయం రెండు ఉంటే సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంటారు… ఈమధ్య హాట్ ఎక్స్ పోజింగ్ అందాల ఆరబోత కు కూడా కొందరు ముద్దుగుమ్మలు ఎస్ చెబుతున్నారు… యువత మాస్ ఆడియన్స్ లో క్లాస్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

హట్ గా కనిపించడంలో కియరా అద్వానీని మించిన వారు లేరు అనే చెబుతారు చాలా మంది. నటనకు నటన హట్ అందాల ప్రదర్శన కియరా స్టైల్, ఇక బాలీవుడ్ లో కూడా ఆమెకు ఎన్నో అవకాశాలు మరెన్నో సినిమాలు చేతినిండా పనితో ఫుల్ బిజీగా ఉంది కియరా.

వరుసగా నాలుగు సినిమాలు క్యూలో పెట్టింది ఈ అమ్మడు ..లక్ష్మీ బాంబ్, ఇందూకి జవాన్, భూల్ భూలయ్యా టు, షేర్ షా.. ఈ నాలుగు సినిమాలు రూపొందుతూ ఉన్నాయి. ఇక సౌత్ హీరోలు కియరా తో సినిమా చేయాలని తహతహలాడుతున్నారు, సో ఆమె డేట్స్ మాత్రం మరో సంవత్సరం వరకూ ఖాళీ లేవట.