చిరు మూవీలో యంగ్ హీరోయిన్ కు ఛాన్స్…

చిరు మూవీలో యంగ్ హీరోయిన్ కు ఛాన్స్...

0
90

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు జోష్ నింపుతున్నారు… రీఎంట్రీ తర్వాత చిరు తొలి సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం తర్వాత సైరా సినిమా తీశాడు… ఇప్పుడు సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు… ఈ చిత్రం వాస్తవానికి దసరాకి లేదంటే దీపావళికి విడుదల కావాల్సి ఉంది…

కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు…ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమా తర్వాత చిరంజీవి తన నెక్ట్స్ మూవీ మెహర్ రమేష్ తో చేయనున్నాడు… తమిళంలో హిట్ అయిన వేదాళం రీమేక్ గా దీనిని రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి…

అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ ఆధారంగా సాగే కథతో తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి… చెల్లెలు పాత్ర చాలా కీలకం అని ఆ పాత్రకు సాయిపల్లవి అయితే సెట్ అవుతుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట… చెల్లెలు పాత్రకు ఎక్కువ ప్రయార్టీ ఉండటంతో రౌడీ బేబీ కూడా కాదనదని అం