జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలుసా

-

బుల్లితెరలో జబర్ధస్త్ కు ఉన్న క్రేజ్ మరే షోకి లేదు అనే చెప్పాలి, కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరలో సూపర్ హిట్ షోగా నిలిచింది, అయితే ఈ షోతో కమెడియన్ల లైఫ్ కూడా మారిపోయింది, వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్నారు నిర్వాహాకులు, అయితే జబర్ధస్త్ టీమ్ కి అలాగే కమెడియన్లకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది అనేదానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, మరి ఆ రెమ్యునరేషన్ చూద్దాం.

- Advertisement -

1. రోజాకి ఎపిసోడ్ కు రెండున్నర లక్షల వరకూ ఇచ్చే అవకాశం ఉందట
2. యాంకర్ అనసూయకి ఎపిసోడ్ కు 1 లక్ష ఇస్తారట
3. యాంకర్ రష్మీకి ఒక్కో ఎపిసోడ్ కు 75 వేల వరకూ ఇస్తారు అని టాక్
4.. చమ్మక్ చంద్ర – 4 లక్షలు,
5.. సుధీర్ 3.5 లక్షలు
6… గెటప్ శ్రీను రెండన్నర లక్షలు
7.. ఆటో రాంప్రసాద్ 3 లక్షలు.
8..అదిరే అభి 2 లక్షలు
9.. హైపర్ అది 3 లక్షలు
10.. రాకెట్ రాఘవ 2 లక్షలు
11.. భాస్కర్ అండ్ టీం 2 లక్షలు
12.. చలాకీ చంటి 2 లక్షలు
13.. సునామీ సుధాకర్ …ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ వీరికి ఓ లక్ష వరకూ ఇవ్వవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...