నాలుగు సినిమాలు పూర్తి చేశాక ప్రభాస్ ఆ నిర్ణయం తీసుకుంటారా?

-

ప్రభాస్ 2021 ఏడాదిలో ఫుల్ బిజీ ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమాతో పాటు మరో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి.
ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ సినిమా ఆ తర్వాత, ఆదిపురుష్ పౌరాణిక చిత్రం . ఆ తర్వాత నాగ్ అశ్విన్, సినిమా ఇలా వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి.. దీనిబట్టి ప్రభాస్ మరో రెండు సంవత్సరాలు ఫుల్ బిజీ అనే చెప్పాలి. ఇక వీటి కోసం వరుసగా డేట్స్ ఇస్తున్నాడు ప్రభాస్.

- Advertisement -

ఓ పక్క బాలీవుడ్ లోనే ఎక్కువ నెలలు ఉంటాడు అని తెలుస్తోంది, ముంబైలో అత్యధిక భాగం షూటింగ్ ఉంటుంది, ఇక ఈ ఏడాది ఏకథలు వినడానికి సిద్దంగా లేరట ప్రభాస్, టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది, ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ప్రస్తుతం కమిటైన నాలుగు సినిమాలు పూర్తైన తర్వాత ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారట ప్రభాస్.

ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో చేశారు ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నారు, దీంతో అస్సలు రెస్ట్ లేకుండా ఉంది.. ఓ ఏడాది బ్రేక్ ఇవ్వాలి అని చూస్తున్నారట సినిమాలకు, ఈ నాలుగు ఫినిష్ చేసి అప్పుడు ఏడాది సమయంలో కథలు వింటారు అని టాలీవుడ్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...