Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

-

3 Lashkar Terrorists Killed By Security Forces During Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో సైన్యానికి – ఉగ్రవాదులకు కాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం షోపియాన్​ జిల్లా జైనాపోరా ప్రాంతంలోని ముంజ్​మార్గ్​లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులతో  కలిసి సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. సెర్చ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సైన్యంపై దాడులు జరిపింది. వెంటనే ముష్కరులపై ఎదురు దాడి చేయడంతో.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించిన పోలీసులు. వారి వద్ద నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్ పురాణ కృష్ణ భట్‌ను హత్యలో వీరికి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.

Read Also: ఈ సింపుల్ రెమిడీస్ తో నరదృష్టి తొలగి అదృష్టం వరిస్తుంది!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...