తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

-

Corona New Cases |గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 1,89,087మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 6,660 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. కరోనా కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరడం కలవరపరుస్తోంది. కొత్తగా 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,369కి చేరుకుంది. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.66కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.

- Advertisement -
Read Also: టీడీపీలోకి వివేకా కూతరు సునీత.. ప్రొద్దుటూరులో పోస్టర్ల కలకలం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...