నేను నేరస్థుడిని కాదు.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: MP

-

రెజ్లర్ల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్( Brij Bhushan Singh) స్పందించారు. తాను అమయకుడినని.. విచారణకు సహకరించేందుకు సిద్ధమేనని తెలిపారు. న్యాయవ్యవస్థపైన తనకు నమ్మకం ఉందని.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానని అన్నారు. అయితే తనపై మహిళా రెజ్లర్లు(Wrestlers) చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అలాగే ఆయన రాజీనామ చేస్తున్నారనే పుకార్లపై కూడా స్పందించారు. తాను నేరస్థుడ్ని కాదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ రాజీనామ చేస్తే వాళ్లు చేస్తున్న ఆరోపణలను ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. తన పదవి కాలం దాదాపు ముగిసిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని..45 రోజుల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఆ ఎన్నికల తర్వాత తన పదవికాలం ముగుస్తుందని భూషన్ సింగ్( Brij Bhushan Singh) స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also: ‘ఢీ’ షో కొరియాగ్రాఫర్ చైతన్య మాస్టర్ సూసైడ్‌

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...