న్యూ ఇయర్ వేళ ముంబైలో హై అలర్ట్.. రైల్వే స్టేషన్లో బాంబుల కలకలం

-

Bomb scare at Mumbai railway station, police say nothing suspicious found: దేశవ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు స్పెషల్ గా ఉండేందుకు టూర్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఒక్కసారిగా బాంబు కలకలం రేగింది. దాదర్ రైల్వే స్టేషన్ లో రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు బ్యాగులను పరిశీలించిన పోలీసులు కంగు తిన్నారు. ఓ బ్యాగులు బాంబులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ టీం రంగంలోకి దిగింది. వాటిని నిర్వీర్యం చేసే పనిలో ఉంది. ఈ ఘటనతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు… రైల్వే స్టేషన్(Mumbai Railway Station) తో పాటు ముంబైలోని ఇతర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రద్దీప్ ప్రాంతాల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు వేల ముంబైలో బాంబు కలకలం రేగడం ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది.

Read Also: ఈ రాశి స్త్రీలను పెళ్లాడిన భర్తలు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అంతే..!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...