12వ తరగతి ఫలితాలు వెల్లడించిన CBSE.. రిజల్ట్‌ లింక్‌ ఇదే!

-

CBSE 12th Results |సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ ల ద్వారా తెలుసుకోవచ్చు. సీబీఎస్ఈ ప్రకారం ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా ఉంది. ఈ ఫలితాల్లో బాలికలదే హవా నడిచింది. బాలికలు 90.68 ఉత్తీర్ణత సాధించగా బాలురు 84.1 ఉత్తీర్ణత సాధించారు. త్రివేండ్రం ప్రాంతం 99.91 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది.

- Advertisement -
Read Also: ‘మరో రైతు ఆత్మహత్య చేసుకోకముందే ఇచ్చిన మాట నిలబెట్టుకో’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paritala Sunitha | పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది – పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత...