Rajya Sabha | రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

-

కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో మూడు రాష్ట్రాలలో జరగనున్న రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు యువజన కాంగ్రెస్ నాయకుడు ఎం. అనీల్ కుమార్ యాదవ్ లను ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు.

- Advertisement -

కర్నాటక నుంచి అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ జి.సి.చంద్రశేఖర్ ని ఎంపిక చేసింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ఎంపిక అయ్యారు. కాగా, తెలంగాణ నుంచి రేణుకా చౌదరిని ఎంపిక చేయడంతో ఖమ్మం లోక్ సభ స్థానానికి లైన్ క్లియర్ చేసినట్లు అయింది.

Read Also: ఈ ప్రేమ భాష తెలుసా మీకు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...