Bharat Jodo Yatra | రెండో విడత భారత్ జోడో యాత్ర.. ఈసారి టార్గెట్ గుజరాతేనా?

-

Bharat Jodo Yatra | రాయ్‌పూర్ వేదికగా జరుగుతోన్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ జోడో యాత్ర రెండో విడత ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పసిఘాట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకు సాగే అవకాశం ఉందని తెలిపారు. అయితే రెండో విడత యాత్ర ఆకృతి భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) తొలి విడతతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -
 Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...