Anil Chaudhary: బీజేపీ గెలవదు… మేయర్ పీఠం మాదే!

-

Delhi Congress chief Anil Chaudhary unable to vote as name missing in the voter list: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ చౌదరి అన్నారు. ఆదివారం ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వచ్చిన అనిల్ చౌదరికి చుక్కెదురైంది. ఓటరు లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయానని, ఆయన భార్య పేరు ఉండడంతో ఓటు వేసినట్లు తెలిపారు.  తనకు ఢిల్లీ నలుమూల నుండి ఓటర్లు వారి పేర్లు మిస్ అయ్యాయని కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

గతంలో లోక్ సభ అలాగే 2020 లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వేశానని, తన ఓటు మిస్సింగ్ పై ఎన్నికల సంఘాన్ని వివరణ కోరగా ఎలాంటి సమాధానం లేదని అన్నారు.

బీజేపీ ఓటమిని ఆలస్యం చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అని ఆరోపించారు. అలానే ఢిల్లీ ఆప్ ప్రభుత్వం పై కూడా అనిల్ చౌదరి(Anil Chaudhary) మండిపడ్డారు. గత 8 సంవత్సరాల్లో ఆప్ గవర్నమెంట్  షీలా దీక్షిత్ చేసిన అభివృద్ధి పనుల్లో సగం కూడా చేయలేదని అన్నారు.  ఢిల్లీ కి ఉన్న ఇమేజ్ ను మళ్ళీ ప్రపంచ స్థాయికి పునరుద్దరించాలంటే ఢిల్లీ మేయర్ కాంగ్రెస్ వారే అవుతావరని అన్నారు.

Read Also: హయత్‌నగర్‌ శివారులో రేవ్ పార్టీ.. 37 మంది స్టూడెంట్స్ అరెస్ట్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...