Rajya Sabha Elections | రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?

-

Rajya Sabha Elections | లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 15 రాష్ట్రాలకు చెందిన 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఆరు స్థానాలు భర్తీ కానున్నాయి.

- Advertisement -

Rajya Sabha Elections Schedule..

ఫిబ్రవరి 8- ఎన్నికల నోటిఫికేషన్

ఫిబ్రవరి 15- నామినేషన్లకు చివరి తేదీ

ఫిబ్రవరి 16- నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 20- నామినేషన్ల ఉపసంహరణకి చివరి తేదీ

ఫిబ్రవరి 27- పోలింగ్

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

Read Also: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. చంద్రబాబుకు ఊరట..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...