ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్

-

Delhi Liquor Scam |ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం రోజురోజుకూ తీవ్ర ఉత్కంఠంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న ఈడీ తాజాగా.. మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. సోమవారం రాత్రి 11 గంటలకు అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇటీవలే మద్యం కుంభకోణంలో అవకతవకలపై రెండు రోజులపాటు అరుణ్ పిళ్ళైని ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

- Advertisement -
Read Also: పాకిస్తాన్‌లో ఘోరం.. పదిమంది పోలీసు అధికారులు మృతి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...