కేంద్రం గుడ్ న్యూస్.. ఫ్రీగా రూ.లక్ష గెలుచుకునే అవకాశం

-

Govt to Reward best logo designer for Ayushman Bharat Programme: బీజేపీ సర్కార్ దేశ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని తీసుకువచ్చింది. అయితే దీని కోసం ప్రత్యేక టాస్క్ ను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 25న ఆయుష్మాన్ భారత్ స్కీం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తారు. ఇప్పుడు ఈ స్కీం ద్వారానే లక్ష రూపాయలు గెలుచుకొనే ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

- Advertisement -

దీని కోసం చేయవలసినదల్లా ఆయుష్మాన్ భారత్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లోగోని డిజైన్ చేయడమే. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కి సరిపడా లోగో ని డిజైన్ చేసిన విజేతకు లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వనుంది మోడీ సర్కార్. లోగోను సబ్మిట్ చేయవలసిన చివరి తేదీ జనవరి 12. కాదా ఈ పోటీలో ఇప్పటివరకు 970 లోగోలు ప్రభుత్వానికి అందాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కేంద్ర అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి. తయారు చేసిన లోగోలు సబ్మిట్ చేయవలసిన వెబ్సైట్ లింక్ ఇదే https://www.mygov.in/task/design-logo-pradhan-mantri-ayushman-bharat-health-infrastructure-mission/

Read Alos:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...