Kamal Haasan joins Rahul Gandhi for Bharat Jodo Yatra in New Delhi: భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీ లో జరిగిన ‘యునైటెడ్ ఇండియా మార్చ్’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో కలిసి హీరో కమల్ హాసన్ నడిచారు. యాత్రలో పాల్గొన కూడదని.. అలా పాల్గొంటే రాజకీయ భవిష్యత్తు కు నష్టం కలుగుతుందని కొందరు చెప్పినట్లు తెలిపారు. మా నాన్న కాంగ్రెస్ వాది అని తెలిపారు. నాకు దేశం ఫస్ట్.. అన్ని పార్టీలు తనవే అని పేర్కొన్నారు. దేశానికి ఈ భారత్ జోడో యాత్ర ఎంతో అవసరం అని అనిపించిందని, యాత్రలో పాల్గొనడం చాలా సంతోషనించిందని అన్నారు. భారతీయుడి గా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి సహాయపడండి.. విచ్చిన్నం చేయడానికి కాదు అంటూ పిలుపునిచ్చారు.
Kamal Haasan: రాహుల్ జోడో యాత్రలో మెరిసిన హీరో కమల్ హాసన్
-