AICC అధ్యక్షుడిగా ఖర్గే

-

AICC కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే విజయం సాధించారు. ఖర్గెకు 7 వేల 897 ఓట్లు రాగా శశిథరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో 6వ సారి జరిగిన ఎన్నికలు ఇవి. ఏఐసీసీ (AICC)చీఫ్ పదవి కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడ్డారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...