NIA Conducts multi state raids : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ రైడ్స్​

-

NIA Conducts multi state raids gangsters terrorist nexus case: ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య ఉన్న సంబంధాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాతో పాటు పలు ప్రాంతాల్లోని గ్యాంగ్‌స్టర్ల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. కాగా.. యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌, టిల్లు తాజ్‌పురియా, నీరజ్ బవానాను దృష్టిలో ఉంచుకుని ఈ రైడ్స్ నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...