Parle G | పార్లే జీ బిస్కెట్ అంటేనే ఇష్టం.. మరోసారి నిరూపితం!

-

పార్లే జీ(Parle G) బిస్కెట్ ప్యాకెట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని చాయ్ తాగే సమయంలో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇష్టంగా వీటిని తింటుంటారు. ఇదిలా ఉండగా.. ఈ బిస్కెట్ల తయారీ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో పార్లే జీ ఇండియా అత్యంత ఎక్కువ ఇష్టపడే ఇన్-హోమ్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ మేరకు ఓ నివేదిక తెలిపింది. వరుసగా 11వ ఏడాది పార్లే ఈ ఘనతను సాధించడం విశేషం. 2023 ఏడాదికి సంబంధించి కాంతార్ విడుదల చేసిన బ్రాండ్ ఫుట్‌ప్రింట్ ఇండియా నివేదిక ప్రకారం, బ్రిటానియా, అమూల్, క్లినిక్ ప్లస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Read Also: తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న మహిళల మిస్సింగ్ రిపోర్ట్స్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...