PM Modi’s Mother Heeraben: క్షీణించిన ప్రధాని మోడీ తల్లి ఆరోగ్యం

-

PM Modi’s Mother Heeraben Hospitalised in Ahmedabad: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను వెంటనే అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 2022 జూన్ నెలతో ఆమె 99 వయసుకు చేరుకున్నారు. నిన్న కర్ణాకట లోని మైసూర్ వద్ద జరిగిన కారు యాక్సిడెంట్ మోడీ సోదరుడు ప్రహ్లాద్, అతని కుటుంబ సభ్యులు గాయపడిన కొద్దిసేపటికే.. ప్రధాని తల్లి అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

- Advertisement -

ప్రధాని మోడీ తన తల్లితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లి హీరాబెన్ ను కలిసిన మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెతో కలిసి కబుర్లు చెబుతూ టీ తాగుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.

Read Also: జనవరిలో మొత్తం 11 రోజులు బ్యాంకులు క్లోజ్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...