Uttar Pradesh |యూపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఖైదీల హవా

-

చదువుకోవాలనే తపన ఉండాలే గానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గట్టెక్కవొచ్చు. ఏ వయుసులో అయినా పరీక్షలు రాసి పాస్ అవ్వొచ్చు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. పలు నేరాలు చేసి ఆ రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీలు పది, ఇంటర్ పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష రాసిన 60మంది ఖైదీల్లో 95శాతం మంది పాస్ అవ్వగా.. ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన 64మంది ఖైదీల్లో 70శాతం మంది పాస్ అయినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు రాసే క్రమంలో తక్కువ శ్రమతో కూడిన పనులు అప్పగించడంతో వారికి చదువుకునే సమయం దొరికిందని వెల్లడించారు. ఈ సందర్భంగా పాస్ అయిన ఖైదీలను అభినందించారు. సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: ఐపీఎల్‌లో యశస్వి జైశ్వాల్ సరికొత్త రికార్డు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....