Supreme Court: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

-

Supreme Court orders release of all convicts in rajiv gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో దోషులుగా ఉన్న అందరిని విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌ను కూడా విడుల చేయాలని ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. మే 17న ఈ కేసులో మరో దోషిగా ఉన్న పేరరివాళన్‌ను విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేశామని.. అది మిగతా వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాగా.. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, పూర్తిగా తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులకు ముందస్తు విడుదలకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Devendra Fadnavis | మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలించిన మోదీ నినాదం..

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి(BJP Alliance) రికార్డ్ స్థాయి విజయం నమోదు...

Chandrababu | మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు

మహారాష్ట్రలో బీజేపీ కూటమి తన తడాఖా చూపింది. 288 అసెంబ్లీ స్థానాలకు...