TATA Motors: మరింత ప్రియం కానున్న కార్ల ధరలు

-

Tata Motors likely to hike price for passenger vehicles from 2023: కొత్త సంవత్సరం కారు కొనాలనుకునే వారికీ షాక్. 2023 జనవరి ఉంది కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచేశాయి. మరికొన్ని కంపెనీలు పెంచిన ధరలు జనవరి నుండి అమలులోకి రానున్నాయి అని ప్రకటించాయి. ఇప్పుడు దిగ్గజ కార్ల తయారీ సంస్థ కూడా ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

2023, ఏప్రిల్ 1 నుంచి సరికొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. కార్ల ధరల్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే దీనికి అనుగుణంగా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్  పెరుగుతాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే జరిగితే టాటా కార్లు సామాన్యులకు మరింత ప్రియం కానున్నాయి.

కమొడిటీస్ ధరలు పెరగడం వల్ల తమపై అధిక భారం పడుతోందని, అందుకే రేట్లు పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. రెగ్యులేటరీ ఛేంజెస్ కూడా కార్ల ధరల పెరుగుదలకు దారి తీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...