Big Breaking: భారత సాయుధ త్రివిధ దళాలకు కొత్త అధిపతి..బిపిన్ రావత్ స్థానం భర్తీ

0
162

భారతదేశ త్రివిధ దళాల అధినేతగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహన్ ను నియమిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా గాను బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా ఈ పదవిలో ఉన్న బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.