సైకోలకే సైకోలా ఉన్నాడు.. పాము తల కొరికి వేరు చేశాడు

-

Tamil Nadu |రోజురోజుకు మనిషిలో సైకో మనస్తత్వం ఎక్కువైపోతోంది. మొన్నటికి మొన్న ఓ కుక్కను దారుణంగా హింసించిన ఘటన మరువకముందే.. తమిళనాడులో ఒళ్లు గగ్గురొప్పిడించే ఘటన తాజాగా చోటుచేసుకుంది. తమిళనాడులోని రాణిపేటలో మోహన్ అనే యువకుడు పాము కాటేసిందనే అనుమానంతో ఆ పామును పట్టుకుని దాని తలను కొరికి వేరు చేశాడు. పాము తలను కొరుకుతుండా అతడి స్నేహితులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల వేరు చేయడంతో రక్తంతో గిలగిల కొట్టుకుంటున్న పామును చూసి ఆ యువకులు తెగ ఆనందించడం వారిలోని సైకో మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఈ వీడియో చూసిన కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిని అరెస్టు చేశారు.

- Advertisement -
Read Also: ఆదిపురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ రిలీజ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...