PM Modi | నారీ శక్తికి మోదీ సెల్యూట్

-

శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ‘నారీ శక్తి’కి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాను వాగ్దానం చేసినట్లుగా ఈరోజు తన సోషల్ మీడియా ప్రాపర్టీలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేస్తున్న మహిళలు స్వాధీనం చేసుకుంటారన్నారు.

- Advertisement -

ప్రధానమంత్రి సోషల్ మీడియా ఖాతాలను మహిళా సాధకులకి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, మోదీ సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళా సాధకులు ఆపరేట్ చేశారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు వారికి ప్రపంచ వేదికను అందించడంలో భాగంగా మోదీ(PM Modi) ఇలా చేస్తున్నారు.

Read Also: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం కీలక ప్రకటన
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC సొరంగంలో మానవ అవశేషాలు లభ్యం

పాక్షికంగా కూలిపోయిన శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగంలో మానవ...

Revanth Reddy | చంద్రగ్రహణం అంతరించిపోయింది – సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లుగా తెలంగాణకు గ్రహణం పట్టింది.. ఆ చంద్రగ్రహణం అంతరించిపోయింది అని సీఎం...