జగన్ మీడియా సంస్ధలపై సంచలన నిర్ణయం

జగన్ మీడియా సంస్ధలపై సంచలన నిర్ణయం

0
398

ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి , దేశంలో అన్ని దశల ఎన్నికలు పూర్తి అయిపోతాయి, ఇక పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ మీడియాలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తాయి.. మొత్తానికి ఈసమయంలో టీవీ చానళ్లు నిర్వహించే చర్చలకు భేటీలకు రాజకీయ పార్టీలను ఆపార్టీ నేతలను ఆహ్వానిస్తాయి.. దీనికి ఎవరు వెళ్లాలి అనేది వైసీపీ తరపున తమ పార్టీ తరపున ఎవరు వెళ్లాలి అనే విషయంలో జగన్ నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా దీనిపై వైసీపీ కీలక ప్రకటన చేసింది.. ఏ మీడియా సంస్ధలకు ఎవరు వెళ్లాలి అనేది ఆయన పార్టీ తరపున ఓ ప్రకటనలో తెలియచేశారు మరి ఆ లిస్టు ఇప్పుడు చూద్దాం.

తెలుగు ఛానళ్ల కోసం
కె. పార్థసారథి
సజ్జల రామకృష్ణారెడ్డి
అంబటి రాంబాబు
ఆర్.కె.రోజా
కాకాణి గోవర్దన్రెడ్డి
ఆదిమూలపు సురేష్
కోన రఘుపతి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గుడివాడ అమర్నాథ్
శ్రీకాంత్రెడ్డి
పుష్ప శ్రీవాణి
కురసాల కన్నబాబు
సుధాకర్బాబు
ఆళ్ల రామకృష్ణారెడ్డి
వాసిరెడ్డి పద్మ
తలసిల రఘురాం
ఎంవీఎస్ నాగిరెడ్డి
మల్లాది విష్ణు
వెల్లంపల్లి శ్రీనివాస్
ఇంగ్లిషు ఛానళ్ల కోసం:
విజయసాయిరెడ్డి
వైవీ సుబ్బారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
మిథున్ రెడ్డి
అనిల్ యాదవ్
బుట్టా రేణుక
పీవీపీ

హిందీ ఛానళ్లకోసం
మహ్మద్ ఇక్బాల్
రెహ్మాన్

ఇక ఛానల్స్ కూడా ఎవరిని పిలవాలి అనే విషయంలో సిద్దంగా ఉన్నాయి.. వీరితో ముందుగానే చర్చలకు రావాలి అని ఇప్పటి నుంచే డేట్స్ తీసుకుంటున్నాయి ప్రముఖ మీడియాలు.