నేడు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇవే – తగ్గిన వెండి ధర

నేడు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇవే - తగ్గిన వెండి ధర

0
414
పసిడి రెండు రోజులుగా ఎలాంటి  పెరుగుదల లేదు మార్కెట్లో సాధారణంగా ఉంది, నేడు కూడా పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు, భారత్ లో ఎలాంటి మార్పు లేదు సాధారణంగా రేటుకి అమ్ముడు అవుతోంది.ఈరోజు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం ఇలా ఉంది మరి వెండి చూస్తే వెండి రేటు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,090 ట్రేడ్ అవుతోంది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,250 దగ్గర ట్రేడ్ అవుతోంది…వెండి ధర రూ.410 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,300కు ట్రేడ్ అవుతోంది.
బంగారం వెండి ధరలు సాధారణంగా ట్రేడ్ అవుతున్నాయి, అయితే వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు, అయితే అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది అని బులియన్ పండితులు చెబుతున్నారు.