పెరిగిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

పెరిగిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
417

కొత్త ఏడాది బంగారం ధ‌ర‌లు ముందు పెరిగినా త‌ర్వాత కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి, ఇక తాజాగా బంగారం ధ‌ర‌ల విష‌యంలో చూస్తే బులియ‌న్ మార్కెట్ ప్ర‌కారం రేట్లు ఓసారి చూద్దాం.. నేడు బంగారం వెండి ధ‌ర‌లు పెరిగాయి మార్కెట్లో.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగింది రూ.46,000కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పెరిగింది. దీంతో రేటు రూ.50,180కు ట్రేడ్ అవుతోంది.

ఇక బంగారం ఇలా ఉంటే వెండి రేట్లు కూడా కాస్త షాక్ ఇచ్చాయి… కిలోకి 300 పెరుగుద‌ల న‌మోదు చేసింది.. దీంతో వెండి ధ‌ర మార్కెట్లో రూ.70,600కు చేరింది. ఇక వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే సూచ‌న‌లు అయితే ఉన్నాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.