మీరు ఆధార్ పాన్ ఇంకా లింక్ చేయలేదా.. బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేసే సమయంలో ఇప్పుడు ఆధార్ కార్డ్ తప్పకుండా ఇవ్వాలి, అలాగే ఆధార్ తో పాటు పాన్ కార్డ్ నెంబర్ కూడా తీసుకోండి.. ఇప్పుడు నిమిషాల్లోనే మీకు పాన్ నెంబర్ కూడా ఇస్తున్నారు అధికారులు.
సో ఈ ప్రాసెస్ ని లేట్ చేయకండి, మరి ఇది ఆన్ లైన్ లోకూడా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం…
ఆధార్ పాన్ ఇలా లింక్ చేసుకోండి ఇదే లింక్ .
https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html
ఇందులో ముందు గా మీరు పాన్ నెంబర్ ఇవ్వాలి..
ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
ఆ తర్వాత ఆధార్ నేమ్ ఎలా ఉంటే అలాగ ఇవ్వాలి
కాప్చి కోడ్ ఎంటర్ చేసి సబ్ మీట్ కొట్టండి మీ ఆధార్ లింక్ అయినట్టే.