జైల్లో ఉన్న చిన్నమ్మకు మరో భారీ షాక్

జైల్లో ఉన్న చిన్నమ్మకు మరో భారీ షాక్

0
406

అక్రమాస్తుల కేసులో జైల్లో ఊచలు లెక్కపెడుతున్న అన్నా డీఎంకే నేత శశికళకు మరో బిగ్ షాక్ తగిలింది…. 2017 నుంచి ఆమె జైలులో శిక్ష అనుభవిస్తునే ఉన్నారు…

ఆపరేషన్ క్లీన్ మనీ లో భాగంగా చెన్నై, పుదుచ్చెరి, కొయంబత్తూరుతో పాటు మరో 37 ప్రాంతాల్లో శశికళ ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే….. తాజాగా ఆమెకు చెందిన 1600 కోట్ల రూపాయాల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేద చట్టం కింద ఐటీ అదికారులు జప్తు చేశారు…

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పెద్దనోట్ల సొమ్ముతో శశికళకుటుంబ సభ్యులు చెన్నై పుదుచ్చెరి కొయంబత్తూరులో తొమ్మిది రకాల ఆస్తులను కూడబెట్టుకున్నారన్న సమాచారంతో ఐటీ వాఖ డాడులు చేసినట్లు తెలుస్తోంది…