బడ్జెట్ – 2021-22 ఈ ఏడాది వస్తువుల ధరలు పెరిగేవి ఇవే తగ్గేవి ఇవే

బడ్జెట్ - 2021-22 ఈ ఏడాది వస్తువుల ధరలు పెరిగేవి ఇవే తగ్గేవి ఇవే

0
352

నేడు కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది… అయితే బడ్జెట్ వల్ల ఏ ప్రొడక్టులు ధరలు పెరుగుతాయి మరి ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనేది ఓసారి చూద్దాం.

@@ ధరలు పెరిగేవి ఇవే@@
ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటివి స్వల్పంగా ధర పెరుగుతాయి
మొబైల్ ఫోన్స్- విడి పరికరాలు ధరలు పెరుగుతాయి
మొబైల్ ల్యాప్ టాప్ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువుల చార్జర్లు బ్యాటరీలు ధరలు పెరుగుతాయి
రత్నాలు విలువైన వస్తువుల ధరలు పెరుగుతాయి
కార్ల స్పేర్ పార్ట్స్ ధరలు స్వల్పంగా పెరుగుతాయి
సోయా, సన్ఫ్లవర్ వంటనూనెల ధరలు పెరుగుతాయి
పెట్రోల్ డిజీల్ ధరలు పెరుగుతాయి
ఫెర్టిలైజర్స్ ధరలు పెరుగుతాయి
బఠానీ, కాబూలీ, శెనగల ధరలు స్వల్పంగా పెరుగుతాయి

@@@ ధరలు తగ్గేవి ఇవే @@@
స్వదేశీ దుస్తుల ధరలు తగ్గుతాయి
సోలార్ లైట్ల ధరలు తగ్గుతాయి
లెదర్ పర్సులు, బూట్ల ధరలు తగ్గుతాయి
ఐరన్ మెటిరీయల్
ఐరన్ కూడా తగ్గుతుంది
స్టీల్
నైలాన్ క్లాత్స్
కాపర్ ఐటమ్స్
ఇన్సూరెన్స్ ధరలు తగ్గుతాయి పాలసీకు సంబంధించి