Flash: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం..1000 మంది సైనికులు మృతి

0
80

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో విరుచుకుపడుతుంది. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ను ఆక్రమించుకునేందుకు దూసుకెళ్తున్న రష్యా బలగాలను ఉక్రెయిన్​ సేనలు ప్రతిఘటిస్తున్నాయి . ఈ దాడుల్లో ఇప్పటివరకు రష్యాకు చెందిన 1000 మందికిపైగా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది.