1500 రూపాయలు రాకపోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి…

1500 రూపాయలు రాకపోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి...

0
149

దేశంలో కరోనా విజృంబిస్తున్న తరుణంలో కేంద్రం లాక్ డౌన్ పొడింగించింది… దీంతో ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు అవస్తలు పడుతున్నారు… వారిని దృష్టిలో ఉంచుకుని సర్కార్ అర్హులు అయిన ప్రతీ వారికి రేషన్ తోపాటు 1500 రూపాయలు అందించింది తెలంగాణ సార్కార్…

అయితే చాలా మందికి సహాయం అందలేదు… కొంతమందికి అకౌంట్లో జమకాగా కొంతమందికి పోస్టాఫీస్ ఖాతాలో జమఅయ్యాయి ఈ విషయం తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు… దీంతో పౌరసరఫరా శాఖ స్పందించింది…

040-23324614,040-23324615, 1967 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది… మీకు ఏ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యాయే అధికారులు తెలుపుతారని చెప్పింది… ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు…