బ్రెజిల్ అతలాకుతలం..18 మంది మృతి

0
90

భారీ వర్షాలు, వరదలతో బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. దీనితో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.  శిథిలాల కింద అనేక మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనితో మరణాల సంఖ్య పెరిగి అవకాశం ఉంది.