ఏపీలో 19 సంవత్సరాల అబ్బాయి ఎన్ని అత్యాచారాలు చేశారో తెలిస్తే షాక్

ఏపీలో 19 సంవత్సరాల అబ్బాయి ఎన్ని అత్యాచారాలు చేశారో తెలిస్తే షాక్

0
94

పెద్దల మాట ప్రకారం ఏ వస్సులో చేయాల్సింది ఆవయస్సులో చేయాలని చెప్పారు… అయితే అలా కాకుండా వయస్సుకు మించి ఆలోచలను చేసి తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తే ముందుగా ఆయాసం వస్తుంది ఆతర్వాత ప్రాణం మీదకు వస్తుంది…

ఇదే ఫార్ములాను విజయవాడకు చెందిన ఓ బాలుడు పాటించారు…చివరకు కటకటాల్లో చిక్కుకున్నాడు.. విజయవాడకు చెందిన గడ్డం జగదీష్ అనే యువకుడుతో పాటు మరో ఇద్దరి స్నేహితులతో కలిసి గత రెండేళ్లుగా మైనర్ బాలికలను ట్రాప్ చేసి వారిని భయపెట్టి, బెదిరించి అత్యాచారాలు చేస్తున్నారు.

ఇలా అత్యాచారాలు చేస్తున్న జగదీష్ పై విచిత్రంగా ఓ ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కొద్ది కాలంగా తన కుమారుడు కనిపించకున్నాడని జగదీష్ తండ్రి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు… అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు… ఈ విచారణలో పోలీసులకు అధిరిపోయే నిజాలు తెలిశాయి. జగదీష్ ఓ మైనర్ బాలికను గత రెండు సంవత్సరాలుగా అత్యాచారంచేస్తున్నారని తేలింది..