2020-2021 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బుగ్గన….

2020-2021 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బుగ్గన....

0
104

ఏపీ అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు… 2,24,789.18 అంచనా వ్యయంతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు… ఈ సంథర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… కరనా విపత్తు పరిస్ధితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని అన్నారు.. కరోనా సంక్షోభ సమయంలో సంక్షేమంపై వెనకడుగు వేయలేదని అన్నారు… 2018 ,19 లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగిందని అన్నారు

ఇంకా ఏమని చెప్పారంటే…

రైతు భరోసా కేంద్రాల కోసం 100 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 3615.60 కోట్లు
జువ్వలదిన్నె నిజాపట్నం, మచిలీపట్నం ఉప్పాడ, బుదగట్లపాలెం, పూడిమదక, కొత్తపట్నం ఫిషింగ్ హర్భర్లు ఏర్పాటు ఇందుకు 142.66 కోట్లు
వ్యవసాయ ల్యాబ్ లకు 65 కోట్లు
డాక్టర్ వైఎస్సార్ పంటల ఉచిత భీమా పథకాలనికి 500 కోట్లు