2020-2021 బడ్జెట్ పూర్తి వివరాలతో సహా…

2020-2021 బడ్జెట్ పూర్తి వివరాలతో సహా...

0
83

ఏపీ అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు… 2,24,789.18 అంచనా వ్యయంతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు… ఈ సంథర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..
ఇంకా ఏమని చెప్పారంటే…

ఐటీ రంగానికి 197.37 కోట్లు
న్యాయ శాఖకు 913.76 కోట్లు…
మున్సిపల్ పట్టణాభిద్ది శాఖకు 8150.24 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి 2055.63కోట్లు,
ప్రణాళికా రంగానికి 515.87 కోట్లు
బీసీ సంక్షేమ శాఖకు 26934.82 కోట్లు
పర్యావరణం అటవి శాఖకు 457.32 కోట్లు
రైతు భరోసా కేంద్రాల కోసం 100 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 3615.60 కోట్లు
జువ్వలదిన్నె నిజాపట్నం, మచిలీపట్నం ఉప్పాడ, బుదగట్లపాలెం, పూడిమదక, కొత్తపట్నం ఫిషింగ్ హర్భర్లు ఏర్పాటు ఇందుకు 142.66 కోట్లు
వ్యవసాయ ల్యాబ్ లకు 65 కోట్లు
డాక్టర్ వైఎస్సార్ పంటల ఉచిత భీమా పథకాలనికి 500 కోట్లు
పౌరసరఫరాల ఖాఖకు 3520.85
ఆర్థిక రంగానికి 50703 కోట్లు
విద్యుత్ రంగానికి 6984.74 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు 22604.01 కోట్లు
డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ పథకానికి 1365.08
వైఎస్సార్ పెన్షన్కానుక 16000 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమానికి 3456 కోట్లు