2021 – కొత్త ఏడాది ఈ రోజు బంగారం ధ‌ర‌లు ఇవే

2021 - కొత్త ఏడాది ఈ రోజు బంగారం ధ‌ర‌లు ఇవే

0
434

కొత్త ఏడాది మ‌రి తొలిరోజు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం… దేశ వ్యాప్తంగా బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర సాధార‌ణంగా ఉంది.. ఎలాంటి భారీ పెరుగుద‌ల త‌గ్గుద‌ల న‌మోదు చేయ‌లేదు.. సాధార‌ణంగా ఉన్నాయి… మ‌రి కొత్త ఏడాది బంగారం ధ‌ర మ‌న హైద‌రాబాద్ లో ఎలా ఉందో చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్లు స్వల్పంగా రూ.10 పెరిగింది. రూ.50,960కు చేరింది….వెండి ధర మాత్రం పెరిగింది. వెండి రేటు రూ.100 పైకి పెరిగింది, ఇక 22 క్యారెట్ల బంగారం ధ‌ర ఎలా ఉంది అంటే 46800 కి ట్రేడ్ అవుతోంది.

కొత్త ఏడాది కేవ‌లం తొలిరోజు 10 రూపాయ‌ల పెరుగుద‌ల మాత్రమే న‌మోదు చేసింది… అయితే వ‌చ్చే రోజుల్లో బంగారం ధ‌ర మ‌రింత త‌గ్గే సూచ‌న‌లు ఉన్నాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు… బంగారం ధ‌ర మ‌రింత త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి అని గ‌త ఏడాదిలోనే అన‌లిస్టులు తెలిపారు… వెండి కూడా మ‌రింత త‌గ్గ‌నుంద‌ట‌.