2021- మార్చి 31 లోగా బ్యాంకు ఖాతాలు ఆధార్తో లింక్ ఫైనల్ డేట్ – ఇలా చేసుకోండి

2021- మార్చి 31 లోగా బ్యాంకు ఖాతాలు ఆధార్తో లింక్ ఫైనల్ డేట్ - ఇలా చేసుకోండి

0
106

మీకు బ్యాంకు ఖాతా ఉందా అయితే కచ్చితంగా మీరు మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డ్ నెంబర్ జత చేయించండి, ఈ నమోదుకి ఇప్పటికే కేంద్రం చాలా సమయం ఇచ్చింది ,కొందరు ఇంకా ఈ ప్రాసెస్ చేయించలేదు, మరికొందరు వదిలేస్తున్నారు, దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అంటున్నారు అధికారులు.

మీరు ఇప్పటికీ ఆలస్యం చేయకండి, ఈ కరోనా సమయంలో ఇప్పటికే ఈ సమయాన్నికేంద్రం పెంచింది,
2021 మార్చి 31 లోగా బ్యాంకు ఖాతాలు వినియోగదారుల ఆధార్ నంబర్లతో అనుసంధానం అయ్యేలా చూడాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు.

ఇంకా కొన్ని కోట్ల ఖాతాలు ఆధార్ తో లింక్ అవ్వలేదు, అంతేకాదు పాన్ కార్డ్ ని కూడా కచ్చితంగా జత చేసి మీ పాన్ నెంబర్ కూడా ఇవ్వండి 2021 మార్చి 31 లోగా మీరు కచ్చితంగా ఆధార్ ని అనుసంధానం చేయండి. మీరు మీ బ్యాంకు ఖాతా జిరాక్స్, అలాగే ఆధార్ జిరాక్స్ , పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకుని, మీ మొబైల్ నెంబర్ ని దానిమీద రాసి మీ బ్యాంకు బ్రాంచీలో ఇస్తే మీకు నిమిషాల్లో అప్ డేట్ లింక్ చేస్తారు.