Flash: 2024 ఎన్నికల ఫలితాలు లీక్ చేసిన సిఎం కేసిఆర్

0
72

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు కేసీఆర్. పోయినసారి మేము ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లు సాధించాం. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగబోతుందన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 95 నుండి 105 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. దీనితో 2024 ఎన్నికల ఫలితాలను సీఎం కేసీఆర్ లీక్ చేసినట్లు అయింది.