సర్పంచ్ ​గా 21 ఏళ్ల యువతి..ఎక్కడో తెలుసా?

21 year old girl as Sarpanch..do you know somewhere?

0
80

బిహార్​లో ఇటీవల జరిగిన పంచాయతీ​ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి సర్పంచ్​గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. షియోహర్​ జిల్లాలోని కుషాహర్​ పంచాయతీ తరపున అనుష్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రీతా దేవిపై 287 ఓట్ల తేడాతో గెలుపొందింది. అనుష్కకు 2,625 ఓట్లు రాగా.. రితాకు 2,338 ఓట్లు దక్కాయి. ఫలితంగా రాష్ట్రంలో సర్పంచ్​ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కురాలిగా నిలిచింది.