21 నుంచి కొత్తగా పట్టాలెక్కనున్న మరో 41 రైళ్లు… ఎక్కడనుంచి ఎక్కడివరకంటే…

21 నుంచి కొత్తగా పట్టాలెక్కనున్న మరో 41 రైళ్లు... ఎక్కడనుంచి ఎక్కడివరకంటే...

0
79

కరోనా కారణంగా రైళ్లు మొత్తం నిలిచిపోయిన సంగతి తెలిసిందే… తాజాగా అన్ లాక్ 4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను నడుపోతోంది రైల్వేశాఖ.. అయితే తాజాగా మరో 40 రైళ్లను కొత్తగా ప్రకటించింది…

ఈ 40 రైళ్లు ఈ నెల 21 నుంచి ప్రయాణికులు కోసం పట్టాలెక్కనున్నాయి… వీటిలో ఎక్కువగా బీహార్ నుంచి రాకపోకలు సాగించనుండగా రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్ ధన్ పూర్ మధ్య తిరగనున్నాయి..

ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి… ఇక 38 రైళ్లకు హమ్సఫర్ చార్జీలు నిర్ణయించగా ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు…