27 మంది భార్యలు 150 మంది పిల్లలు ఇతని ఫ్యామిలీ గురించి తెలిస్తే షాక్

-

ఎవరికి అయినా ఒకరే భార్య ఉంటారు కొన్ని పరిస్దితుల వల్ల రెండో పెళ్లి చేసుకున్న వారు ఉంటారు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి ఎంత మంది భార్యలు ఉన్నారో తెలిస్తే మతిపోతుంది… కెనడాకు చెందిన 64 ఏండ్ల విన్స్స్టన్ బ్లాక్మోర్ కు ఏకంగా 27 మంది భార్యలు ఉన్నారు… ఏకంగా 150 మంది సంతానం కూడా ఉంది.

- Advertisement -

అయితే ఈ విషయాన్ని ఇంత కాలం అతను దాచిపెట్టాడు, ఈ విషయాన్ని అతని కుమారుడు ప్రపంచానికి తెలిపాడు, ఇప్పుడు వీరు అందరూ బ్రిటీష్ కొలంబియాలోని బౌంటిఫుల్ లో ఉంటున్నారు, ఈ విషయాన్ని టిక్ టాక్ ద్వారా వెల్లడించాడు.

విన్స్స్టన్తో 27 మంది భార్యలు ఉన్నారు. కానీ వీరిలో 22 మంది పిల్లలే ఇక్కడ ఉన్నారట, మళ్లీ ఇందులో 16 మంది అతనిని వివాహం చేసుకున్నారు, వీరు అందరూ రీ యూనియన్ ఏర్పాటు చేసుకుంటారట, ఇలా ఎక్కువ వివాహాలు చేసుకున్నందుకు ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...